close

తాజా వార్తలు

సాహిత్యంలో ఇద్దరికి నోబెల్‌

స్టాక్‌హోం: సాహిత్య రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన ఇద్దరికి నోబెల్‌ పురస్కారాలు వరించాయి. 2018, 2019 సంవత్సరాలకు గానూ ఈ పురస్కారాలను రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ కమిటీ ప్రకటించింది. 2018కి పోలండ్‌ రచయిత్రి ఓల్గా టొకర్జుక్‌కు.. 2019 ఏడాదికి ఆస్ట్రియాకు చెందిన పీటర్‌ హ్యాండ్కేకు ఈ అరుదైన గౌరవం లభించింది.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.