close

తాజా వార్తలు

కేంద్ర మాజీ మంత్రిప్రఫుల్‌ పటేల్‌కు ఈడీ సమన్లు


ముంబయి: కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సన్నిహితుడైన ఇక్బాల్‌ మిర్చి భార్య నుంచి ఆస్తులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలపై ఆయన్ను విచారించనుంది. ఈ మేరకు ఈ నెల 18న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 21న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. 18 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ప్రఫుల్‌ పటేల్‌ను కోరారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.