close

తాజా వార్తలు

హెల్మెట్‌ ధరించలేదని ట్రాక్టర్‌ డ్రైవర్‌కు చలాన్‌

లఖ్‌నవూ: హెల్మెట్‌ ధరించలేదని ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌కు చలాన్‌ విధించారు ఉత్తరప్రదేశ్‌ ట్రాఫిక్‌ పోలీసులు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గఢ్‌ముక్తేశ్వర్‌ గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌కు గురువారం ట్రాఫిక్‌ పోలీసులు హెల్మెట్‌ ధరించలేదని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తనతో ఉంచుకోలేదన్న కారణాలతో ఈ- చలాన్‌ విధించినట్లు నోటీసు అందజేశారు. దీంతో బాధితుడు ట్రాఫిక్‌ అధికారులను సంప్రదించగా అధికారులు వాటిని పరిశీలించి  చలాన్‌ విధించే క్రమంలో అధికారులు కంప్యూటర్‌లో టైప్‌ చేసినప్పుడు వచ్చిన లోపంగా గుర్తించారు. వెంటనే చలాన్‌ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.