
తాజా వార్తలు
పణజి: గోవాలో నేవీకి చెందిన మిగ్-29కె శిక్షణ ఫైటర్ జెట్ నేల కూలింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. ట్రైనింగ్ సెషన్లో భాగంగా టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై నేవీ అధికార ప్రతినిధి వివేక్ మధ్వాల్ మాట్లాడుతూ..‘మిగ్-29కె ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌లో మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం జరిగింది. అందులో ఉన్న పైలెట్లు కెప్టెన్ ఎం. షియోకాంద్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్ సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రమాద స్థలి నుంచి వారిని రప్పించడానికి సిబ్బందిని పంపాం’ అని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
