
తాజా వార్తలు
దిల్లీ: దిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఈ సమావేశం జరుగుతోంది. దీనికి కేంద్ర మంత్రి హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. రేపటి నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ నిర్వహణపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. అలాగే సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీల అభిప్రాయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య అంశాలను పార్టీలకు వివరించనున్నారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు విజయసాయి రెడ్డి, గల్లా జయదేవ్, కె.కేశవరావు పాల్గొన్నారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్కౌంటర్పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
