
తాజా వార్తలు
దిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన సభ్యులకు ఉభయసభలు సంతాపం తెలిపాయి. అరుణ్‌జైట్లీ, జగన్నాథ్ మిశ్రా చేసిన సేవలను కొనియాడాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రమాణం చేయించారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. మహారాష్ట్రలో భారీ వర్షాలకు నష్టపోయిన పంటలపై శివసేన, ఫరూక్ అబ్దుల్లా విడుదలకు సంబంధించి టీఎంసీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
