close

తాజా వార్తలు

పార్లమెంట్‌కు విద్యుత్‌ కారులో వచ్చిన జవడేకర్‌


దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు సమావేశాలకు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ విద్యుత్తు కారులో ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని తను విద్యుత్తు కారును ఉపయోగిస్తున్నట్లు’ తెలిపారు. ప్రభుత్వం కూడా క్రమంగా ఈ వాహనాలను ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాలుష్యంపై పోరాడటానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యుత్తు వాహనాలను ఉపయోగించడం వల్ల కాలుష్యం కొంతమేరకు తగ్గించినవాళ్లమవుతామని ఆయన అన్నారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.