close

తాజా వార్తలు

సియాచిన్‌లో మంచు కింద చిక్కుకున్న సైనికులు!

సియాచిన్‌: సియాచిన్‌లోని మంచు కింద కొందరు సైనికులు చిక్కుకుపోయారు. సియాచిన్‌ గ్లేసియర్‌లో అవలాంచి (మంచు తుపాను) ఏర్పడటంతో సుమారు ఎనిమిది మంది సైనికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఉత్తర హిమనీనదం వద్ద 18వేల అడుగుల ఎత్తులో మంచు తుపాను ఆర్మీ పోస్ట్‌ను తాకడంతో ఈ విషాదం జరిగినట్టు సమాచారం. ఎనిమిది మంది జవాన్ల బృందం పెట్రోలింగ్‌ కోసం వెళ్లి మంచు కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.