close

తాజా వార్తలు

కేజ్రీవాల్‌ సర్కార్‌పై సీబీఐకి ఫిర్యాదు

దిల్లీ: దిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై భాజపా సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆప్‌ సర్కార్‌ రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యేలు సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దిల్లీ మహా నగరంలోని చీకటి ప్రదేశాల్లో అమర్చేందుకు ఎల్‌ఈడీ బల్బుల సేకరణలో ఈ కుంభకోణం చోటుచేసుకున్నట్టు భాజపా నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినవారిలో దిల్లీ ప్రతిపక్ష నేత విజేందర్‌ గుప్తాతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.