close

తాజా వార్తలు

దంచికొట్టిన భారత్‌.. విండీస్‌ టార్గెట్‌ 241

ముంబయి: వెస్టిండీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో భారత బ్యాట్స్‌మెన్‌ దంచికొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి భారీ స్కోర్‌ చేసింది. రోహిత్‌శర్మ(71; 34 బంతుల్లో 6x4, 5x6), కేఎల్‌ రాహుల్‌(91; 56 బంతుల్లో 9x4, 4x6), విరాట్‌ కోహ్లీ(70; 29 బంతుల్లో 4x4, 7x6) సిక్సులు, బౌండరీలతో చెలరేగడంతో భారత్‌ 240 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.