close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 26/05/2019 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎక్కడైనా తాగేయొచ్చు!

కొత్త పరికరం...

వేసవికాలం కదా నీళ్లు కనబడితే చాలు... శుభ్రమైనవా కాదా అని వెనకాముందూ ఆలోచించకుండా తాగేస్తాం. ఆ తర్వాత ఆ నీరే అనేక అనారోగ్య సమస్యలకి కారణం కావొచ్చు. అలాగని మనకి ప్రతిచోటా పరిశుభ్రమైన ఫిల్టర్‌ నీళ్లు దొరకవు కదా! అలాంటప్పుడు ఈ ఫిల్టర్‌ వాటర్‌ బాటిల్‌ని చేతిలో ఉంచుకుంటే చాలు. ఎలాంటి నీళ్లు తాగినా తొంభైశాతం క్రిములని, రసాయనాలని అప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది. మూడు నెలలకోసారి అందులోని కార్బన్‌ యాక్టివేటెడ్‌ ఫిల్టర్‌ని తీసి మార్చుకుంటే చాలు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.