Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 109065
            [news_title_telugu_html] => 

చుక్క నీటితో... మొక్క చక్కగా!

[news_title_telugu] => చుక్క నీటితో... మొక్క చక్కగా! [news_title_english] => [news_short_description] => ఎండలు ఇంకా ప్రతాపం చూపిస్తు న్నాయి. మొక్కలకు రెండు పూటలా నీళ్లు పోసినా కూడా, మొదళ్లు ఆరిపోతూనే ఉంటాయి. అటువంటప్పుడు మీరెక్కడికైనా రెండు రోజులపాటు వెళ్లాలనుకుంటే... [news_tags_keywords] => gardening, plants, plastic bottles, summer, vasundhara [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-08 00:42:24 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చుక్క నీటితో... మొక్క చక్కగా! - EENADU
close

తాజా వార్తలు

చుక్క నీటితో... మొక్క చక్కగా!

ఎండలు ఇంకా ప్రతాపం చూపిస్తు న్నాయి. మొక్కలకు రెండు పూటలా నీళ్లు పోసినా కూడా, మొదళ్లు ఆరిపోతూనే ఉంటాయి. అటువంటప్పుడు మీరెక్కడికైనా రెండు రోజులపాటు వెళ్లాలనుకుంటే... మొక్కలేమైపోతాయి... అందుకే ఈ చిట్కాలను పాటించి చూడండి. మీరు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాల్కనీలోని మొక్కలు  మిమ్మల్ని తాజాగా పలకరిస్తాయి.

1

కావలసినంత పరిమాణంలో ప్లాస్టిక్‌ సీసాలను తీసుకోవాలి. వాటికి అక్కడక్కడా మందపాటి సూదితో రంధ్రాలు చేసుకోవాలి. ఒక సీసాను మొక్క పక్కగా కుండీలో పట్టేలా అమర్చుకోవాలి. తరువాత సీసాను నీటితో నింపాలి. రంధ్రాల్లోంచి నీరు చుక్కచుక్కగా మట్టిలోకి చేరి, మొక్కను తాజాగా ఉంచుతుంది.

2

ప్లాస్టిక్‌ సీసా అడుగుభాగాన రెండు అంగుళాల వరకు కత్తిరించాలి. అలాగే చిన్న చిన్న స్పాంజి ముక్కలను సీసా మూత స్థానంలో గట్టిగా బిగించాలి. ఇప్పుడీ సీసాను తలకిందులుగా చేసి మొక్క పక్కన మట్టిలో గొయ్యి చేసి అందులో ఉంచాలి. ఆ తరువాత సీసాను నీటితో నింపితే, మట్టిలో ఉన్న స్పాంజి మార్గం నుంచి చాలా కొద్దిగా నీరు మొక్క వేర్లకు అందుతుంది. ఎండలో కూడా మొక్క మొదళ్లు తేమగా ఉంటాయి.

3

ఎండలు ఇంకా ప్రతాపం చూపిస్తున్నాయి. మొక్కలకు రెండు పూటలా నీళ్లు పోసినా కూడా, మొదళ్లు ఆరిపోతూనే ఉంటాయి. అటువంటప్పుడు మీరెక్కడికైనా రెండు రోజులపాటు వెళ్లాలనుకుంటే... మొక్కలేమైపోతాయి... అందుకే ఈ చిట్కాలను పాటించి చూడండి. మీరు ఇంటికి తిరిగి వచ్చేసరికి బాల్కనీలోని మొక్కలు  మిమ్మల్ని తాజాగా పలకరిస్తాయి.

4

సీసా మూతకు చిన్న రంధ్రాలను చేసి, సీసాను నీటితో నింపేయాలి. దీన్ని మొక్క పక్కన లోతుగా గొయ్యి తీసి అందులో తిరగేసి అమర్చాలి. ఈ విధానంలో కూడా మొక్కకు నీళ్లు అందుతూ ఉంటాయి. మొక్క పరిమాణం బట్టి ఎంపిక చేసిన సీసా అడుగున రెండు రంధ్రాలు చేయాలి. సీసాను నీటితో నింపి మూత బిగించి నిలువుగా ఉండేలా మొక్క కాండానికి తాడుతో కట్టాలి. ఆ తరువాత సీసా మూతను కొంచెం వదులు చేస్తే చాలు, అడుగున ఉన్న రంధ్రాల్లోంచి నీటి చుక్కలు జారి, మొక్క మొదళ్లను తేమగా ఉంచుతాయి.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.