
తాజా వార్తలు
ఇల్లెందు: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని తహసీల్దార్ చంద్రశేఖర్, డీఎస్పీ ప్రకాశ్ రావు పేర్కొన్నారు. పట్టణంలో సోమవారం ఖఈనాడు ఈటీవీ’ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రదర్శన పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి వందలాది మంది విద్యార్థులతో బుగ్గవాగు కూడలికి చేరింది. అక్కడ విద్యార్థులు, అధికారులు ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కును అంతా నిర్భయంగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో కళాశాలల, పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- పథకం ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్
- వాంఖడేలో రికార్డుల మోత!
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఎన్‌కౌంటర్‌పై సుప్రీం విచారణ కమిషన్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
