close

తాజా వార్తలు

అంతరిక్షంలోకి భారత్‌ మానవ సహిత యాత్ర!

అంతరిక్షంలోకి భారత్‌ మానవ సహిత యాత్ర!

దిల్లీ: మానవ సహిత అంతరిక్ష యాత్రకు తొలి అడుగుపడింది. ఆ ప్రాజెక్టు కోసం రూ.10,000 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినేట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. దానిలో భాగంగా 2022లో ముగ్గురు భారతీయ వ్యోమగాములను ఏడురోజులు పాటు అంతరిక్షంలోకి పంపించనున్నారు. కేంద్రమంత్రి రవి శంకర్‌ ప్రసాద్ ఈ రోజు సాయంత్రం దానికి సంబంధించిన ప్రకటన చేశారు. ‘గగన్‌యాన్‌’ పేరుతో ఈ మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్ర గనుక విజయవంతం అయితే యూఎస్‌ఎస్‌ఆర్‌, అమెరికా, చైనా తరవాత మానవ సహిత యాత్ర చేట్టిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.