close

తాజా వార్తలు

చైనా మాంజాను నిరసిస్తూ వినూత్న ఆందోళన

శుక్రవారం అమృత్‌సర్‌లో గాయపడిన పక్షి వేషధారణలో పెటా కార్యకర్త. గాలిపటాలు ఎగరేసేందుకు గాజు రజను అద్దిన మాంజా వినియోగించడం పక్షులకు ప్రాణాంతకంగా మారుతోంది. దీంతో ఆ మాంజా వినియోగాన్ని అడ్డుకునేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెటా కార్యకర్త ఇలాంటి వేషధారణలో కనిపించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.