close

తాజా వార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

సిడ్నీ: భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇద్దరూ తొలి వన్డేలో చోటు కోల్పోయారు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(సారథి), అంబటి రాయుడు, దినేశ్‌ కార్తిక్‌,  ధోని(వికెట్‌కీపర్‌),  రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌.

ఆసీస్‌ జట్టు:ఆరోన్‌ ఫించ్‌(సారథి), అలెక్స్‌ కారే(వికెట్‌ కీపర్‌),ఉస్మాన్‌ ఖవాజా, షాన్‌మార్ష్‌, పీటర్‌ హాండ్స్‌కాంబ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, పీటర్‌ సిడిల్‌, రిచర్డ్‌సన్‌, నాథన్‌లైయన్‌, జాసన్‌ బహ్రెన్‌డోర్ఫ్‌.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.