close

తాజా వార్తలు

ఐదు కెమెరాలు

మొబైల్‌ మాయ

నోకియా 9 ప్యూర్‌ వ్యూ. ఐదు కెమెరాల ఫోన్‌. త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. క్వాల్‌కామ్‌ శ్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 8జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 128జీబీ. బ్యాటరీ వెనక భాగంలో ఐదు కెమెరాలు, ఎల్‌ఈడీ ఫ్లాష్‌, డ్యూయల్‌ సెన్సర్‌ ఉన్నాయి. మొత్తం 7 రింగులు కనిపిస్తాయి. బ్యాటరీ సామర్థ్యం 4,150ఎంఏహెచ్‌.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.