close

తాజా వార్తలు

జగన్‌ ఓటు తొలగించాలని దరఖాస్తు

కడప: రాష్ట్రంలో ఓట్ల గల్లంతు, డేటా చోరీ కలకలం నేపథ్యంలో తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ఓటు తొలగించాలని ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫారం -7 దరఖాస్తు చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు దరఖాస్తు ఎవరు చేశారనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. జగన్‌కు పులివెందుల నియోజకవర్గం బాకరాపురంలో ఓటు ఉంది.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.