
తాజా వార్తలు
ముంబయి: టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య ప్రస్తుత ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. కృనాల్‌కు క్రికెట్ మాత్రమే కాకుండా సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. అందుకు కృనాల్ ఏమన్నాడంటే..
ఇటీవల బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ తన పుట్టిన రోజుని జరుపుకొన్నాడు. ఈసందర్భంగా అజయ్‌కు కృనాల్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు .‘సింగం..సూపర్‌స్టార్..నాలా ఉండే మరో వ్యక్తి, నాకిష్టమైన నటుల్లో ఒకరైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు. దీనికి స్సందించిన అజయ్ ‘ ధన్యవాదాలు కృనాల్. నేనే నటిస్తున్న చిత్రంలో ద్విపాత్రాభినయం చేయాలి. అందులో నా పక్కన నువ్వు నటిస్తావా?’ అని ట్వీట్ చేశాడు. అందుకు కృనాల్ స్పందిస్తూ..‘సరే..ముందు మీరొచ్చి వాంఖడే స్టేడియంలో మమ్మల్ని ప్రోత్సహించండి. తర్వాత సినిమా చేద్దాం’ అని ట్వీట్ చేశాడు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
