close

తాజా వార్తలు

గూగుల్‌ పిక్సల్‌ 3ఎ వివరాలు లీక్‌..!

వాషింగ్టన్‌: గూగుల్‌ తయారు చేస్తున్న పిక్సల్‌ సిరీస్‌ ఫోన్‌ 3ఎ వివరాలను పొరబాటున తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.ఈ ఫోన్‌ను గూగుల్‌ పిక్సల్‌ 3 రకానికి తేలికపాటి వెర్షన్‌గా భావిస్తున్నారు.  విషయం గ్రహించిన గూగుల్‌ వెంటనే ఆ సమాచారాన్ని తొలగించింది. ఈ విషయాన్ని ది వెర్గో వెల్లడించింది.
ఈ ఫోన్‌ 2019 మధ్యలో మార్కెట్లోకి రానుంది. గూగుల్‌ ఐవో డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో దీనిని ప్రదర్శించవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా గూగుల్‌ తన కొత్త ఉత్పత్తులను అక్టోబర్‌లో విడుదల చేస్తుంది. పిక్సల్‌ 3ఎ ఎక్స్‌ఎల్‌గా భావిస్తున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ క్యూ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.