
తాజా వార్తలు
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇప్పటివరకు 16 వెర్షన్లు విడుదలయ్యాయి. కోడ్ నేమ్ లేకుండా 1.0 వస్తే, పెటిట్ ఫోర్ పేరుతో 1.1 వచ్చింది. ఇవి పెద్దగా యూజర్లకు గుర్తుండే అవకాశం లేదు. కానీ ‘కప్ కేక్’ నుంచి ఆండ్రాయిడ్ అదరగొట్టింది. ఎప్పటికప్పుడు ఫీచర్లు అప్‌గ్రేడ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. అలా అలా ఇప్పుడు ‘పై’ రన్ అవుతోంది. త్వరలో ఆండ్రాయిడ్ ‘క్యూ’ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు విడుదలైన ఆండ్రాయిడ్ వెర్షన్లలో మీకు బాగా నచ్చిన దానికి దిగువ ఫామ్‌లో ఓటేయండి. ఫలితాలను 18న విడుదల చేస్తాం.
- ఇంటర్నెట్ డెస్క్
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- విచారణ ‘దిశ’గా...
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- కొడితే.. సిరీస్ పడాలి
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
