close

తాజా వార్తలు

యూజర్ల ఓటు ఆండ్రాయిడ్‌ ‘పై’ కే

‘మీకు నచ్చిన ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ ఏది?’ అంటూ ఈనాడు.నెట్‌ నిర్వహించిన పోల్‌లో మెజారిటీ యూజర్లు తాజా ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ ‘పై’కే  ఓటేశారు. 3,492 మంది పాల్గొన్న ఈ ఓటింగ్‌లో 25.7 శాతం మంది ‘పై’ వైపు మొగ్గు చూపారు. తర్వాతి స్థానాల్లో ఓరియో (14.7%), లాలీపాప్‌ (13.0%) ఉన్నాయి. పోలింగ్‌లో వినియోగదారులు ఏ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌కు ఎన్ని ఓట్లు వేశారో దిగువ గ్రాఫ్‌లో చూడొచ్చు.

 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.