close

తాజా వార్తలు

భువనేశ్వర్‌ అయితేనే కరెక్ట్‌ అంటున్నారు

ప్రపంచకప్‌లో జస్ప్రీత్‌ బుమ్రాతో కొత్త బంతి ఎవరు పంచుకుంటే బాగుంటుంది అంటూ... ఈనాడు.నెట్‌ నిర్వహించిన పోల్‌కు చక్కటి స్పందన వచ్చింది. 24 గంటలపాటు కొనసాగిన ఈ పోల్‌లో మెజారిటీ పాఠకులు భువనేశ్వర్‌ కుమార్‌కే ఓటేశారు. భువీకి అనుకూలంగా 59 శాతం ఓట్లేశారు. సుమారు 16 వేల ఓట్లు పోల్‌ అవ్వగా అందులో భువనేశ్వర్‌కు అత్యధికంగా 9,246 ఓట్లు వచ్చాయి. మిగిలిన వాళ్ల ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.