close

తాజా వార్తలు

గూగుల్‌ వరల్డ్‌ కప్‌ సంబరం!

దిల్లీ: ఈరోజు నుంచి ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ఓ ప్రత్యేకమైన డూడుల్‌ను రూపొందించింది. ‘Google’ అన్న అక్షరాల్లో ‘o’ అక్షరాన్ని బంతితో ‘L’ అక్షరాన్ని వికెట్స్‌తో, మధ్యలోంచి బౌలర్‌ బంతి వేస్తున్నట్లుగా డూడుల్‌ను డిజైన్‌ చేసింది. ప్రత్యేకమైన రోజుల్లో, పండుగ వేళల్లో గూగుల్‌ ఇలా ఆకర్షణీయమైన డూడుల్స్‌ను రూపొందిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో పది జట్లు రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో 48 మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరనున్నాయి. ఈరోజు ఓవల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.