close

తాజా వార్తలు

యాచకులపై దూసుకెళ్లిన కారు

ముగ్గురు చిన్నారులు సహా వ్యక్తి మృతి

బిహార్‌ : పట్నాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కాలిబాటపై నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు సైతం నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న వ్యక్తి కూడా ప్రమాదంలో మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు రోడ్డుపై ధర్నా చేశారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.