close

తాజా వార్తలు

ఓపెనర్లను కోల్పోయిన ఆస్ట్రేలియా

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ జట్టు ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోరు 15 వద్ద ఉండగా, ఫించ్‌ (8)ను బౌల్ట్‌ ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఖవాజాతో కలిసి వార్నర్‌ నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, ఫెర్గ్యూసన్‌ వేసిన 9.1వ ఓవర్‌లో లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ (16) ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 2 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మిత్‌ (2), ఖవాజా (12) క్రీజులో ఉన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.