close

తాజా వార్తలు

పోల్‌: సెమీస్‌లో టీమిండియాదే విజయమా?

ప్రపంచకప్‌ మహాసంగ్రామంలో మరికాసేపట్లో ఆసక్తికర పోరు జరగబోతోంది. తొలి సెమీస్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ తలపడబోతున్నాయి. తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియానే హాట్‌ ఫేవరేట్‌ అని పరిశీలకులు చెబుతున్నారు. కెవిన్‌ పీటర్సన్‌, మైఖేల్‌ క్లార్క్‌ లాంటి మాజీలు కూడా భారత్‌కే ఓటేస్తున్నారు. మీదీ అదే మాట కదా! మీ సమాధానాన్ని దిగువ ఫామ్‌లో ఓటేయండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.