close

తాజా వార్తలు

జాబిల్లిని ఢీ కొట్టిన చైనా వ్యోమనౌక

బీజింగ్‌: చైనాకు చెందిన బుల్లి వ్యోమనౌక లాంగ్‌జియాంగ్‌-2 తన ప్రస్థానాన్ని ముగించుకొని శుక్రవారం జాబిల్లి ఉపరితలాన్ని ఢీ కొట్టి, అంతమైంది. నిర్దేశించిన రీతిలో జాబిల్లి ఆవలి భాగాన్ని అది తాకిందని చైనా అంతరిక్ష సంస్థ వివరించింది. 47 కిలోల బరువున్న ఈ వ్యోమనౌకను గత ఏడాది మే 21న ప్రయోగించారు. అది 437 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరిభ్రమించింది. ఇందులో సౌదీ అరేబియా అభివృద్ధి చేసిన ఒక ఆప్టికల్‌ కెమెరా కూడా ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.