స్క్రాప్‌ చేస్తే పన్నులుండవు
close

తాజా వార్తలు

Updated : 09/08/2019 03:21 IST

స్క్రాప్‌ చేస్తే పన్నులుండవు

సమాచారం

కొత్త కారు కొనాలంటే దాని విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కనీసం రూ.70 వేలైనా చెల్లించాలి. ఇది మాఫీ కావడానికి ఓ మార్గముంది. పాత కారుని స్క్రాప్‌ కింద విడగొడుతున్నట్టు ‘ఆథరైజ్డ్‌ స్క్రాపింగ్‌ ఏజెన్సీ’ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చి చూపిస్తే చాలు. జాతీయ రహదారులు, రోడ్డురవాణా మంత్రిత్వశాఖ త్వరలోనే ఈ విధానం తీసుకురాబోతోంది. అత్యధిక కాలుష్యం వెదజల్లే పాత వాహనాలకు చెక్‌ పెట్టే ఉద్దేశంతో ఈ ప్రోత్సాహక నిర్ణయం తీసుకుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని