
తాజా వార్తలు
మోదీ, సల్మాన్, షారుక్‌లను దాటి..
ముంబయి: గూగుల్‌లో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీల జాబితాలో మరోసారి నటి సన్నీ లియోనీ టాప్ స్థానాన్ని దక్కించుకున్నారు. 2019లో గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన భారతీయ సెలబ్రిటీల్లో ప్రధాని మోదీ, సూపర్‌స్టార్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను దాటి ఆ స్థానాన్ని సన్నీ లియోనీ అధిగమించారు. గతేడాది కూడా ఈమే టాప్ స్థానంలో నిలిచారు.
గూగుల్ ట్రెండ్స్ ఎనలిటిక్స్ ప్రకారం.. సన్నీకి సంబంధించిన వీడియోలు, ఆమె బయోపిక్ సిరీస్ ‘కరణ్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోనీ’, సన్నీ కుటుంబీకుల గురించే నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారట. దీని గురించి సన్నీ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘గూగుల్‌లో నా గురించే ఎక్కువ మంది వెతికారని తెలిసి చాలా సంతోషించాను. ఇదంతా నా అభిమానుల వల్లే. వారే నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇందుకు నేను గొప్పగా ఫీలవుతున్నాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సన్నీ ‘కోకాకోలా’ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- నీవు లేని జీవితం ఊహించలేను: రోహిత్
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
