close

తాజా వార్తలు

Published : 11/09/2019 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టైపింగ్‌కి తగినది..

స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పుడూ ఒకే రకమైన కీబోర్డు వాడి బోర్‌ కొడుతోందా? అయితే SwiftKey Keyboard ని ప్రయత్నించండి. ఛాటింగ్‌ ప్రియులకు ఇది ప్రత్యేకం. టైప్‌ చేయడానికి అనువుగా అక్షరాలుంటాయి. 100కి పైగా థీమ్స్‌తో మీ కీబోర్డు రంగుల్ని మార్చుకోవచ్ఛు మీ వ్యక్తిగత ఫొటోని కూడా ఉంచుకోవచ్ఛు కీబోర్డు సైజ్‌ లేఅవుట్‌ని మార్చుకునే వీలుంది. అనేక రకాల ఎమోజీ, జిఫ్‌లు, స్టిక్కర్స్‌ని పంపొచ్ఛు ఇది 300 భాషలను సపోర్టు చేస్తుంది.

- వికాస్‌, శ్రీకాకుళం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని