close

తాజా వార్తలు

మీ మాట చాలు..!

అప్‌డేట్‌

ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేందుకు ఏదో ఒక యాప్‌ని వాడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు అన్ని వివరాల్ని మాన్యువల్‌గా అందిస్తూ జీవనశైలిని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, మీరు ఎప్పుడైనా మీ ఫిట్‌నెస్‌ యాప్‌తో మాట్లాడారా? ట్రైనర్‌ని అడిగినట్టుగానే సందేహాల్ని అడిగి తెలుసుకున్నారా? HealthifyMe యాప్‌లో ఇది చేయొచ్ఛు వాయిస్‌ కమాండ్స్‌తో మీ డైట్‌ని ఫాలో అవొచ్ఛు తీసుకునే ఆహారంలో కేలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్‌లు.. ఇతర సమాచారాన్ని వాయిస్‌ కమాండ్స్‌తోనే తెలుసుకోవచ్ఛు అలెక్సానే మీ వాయిస్‌ అసిస్టెంట్‌. మీకో వ్యక్తిగత ట్రైనర్‌లా అలెక్సా మాట కలుపుతుంది. జీవనశైలిని నిశితంగా పరిశీలిస్తూ సలహాలు, సూచనలు ఇస్తుంది. మన వంటకాల పేర్లను ఇట్టే గుర్తించేలా వాయిస్‌ అసిస్టెంట్‌ని తీర్చిదిద్దారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
besttaxfiler
dr madhu
tsmbanner
VITEEE 2020
Saket Pranamam

Panch Pataka

దేవతార్చన