close

తాజా వార్తలు

ల్యాండర్‌పై ఆశలు వదులుకోలేదు: ఇస్రో

బెంగళూరు: చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు తమ ప్రయత్నాలను ఆపలేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సీనియర్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రాత్రి సమయం కావడంతో 10 రోజుల కిందట తమ ప్రయత్నాలకు విరామం ఇచ్చామన్నారు. 14 రోజుల పాటు సాగే ఈ దశ వల్ల వ్యోమనౌకకు సౌర శక్తి లభించదని చెప్పారు. మళ్లీ పగటి సమయం ఆరంభమయ్యాక కమ్యూనికేషన్‌ సంబంధాల పునరుద్ధరణ కసరత్తును ప్రారంభిస్తామని వివరించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.