
తాజా వార్తలు
పక్కాలోకల్
దీపావళి పండగ అంటే మనకి మిఠాయిలే గుర్తుకొస్తాయి. కానీ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు మాత్రం దీపావళి అంటే గారెల పండగే. సామూహికంగా ఈ గారెలని వండుతారు. తమ ఆరాధ్యదేవతలకు వాటిని నైవేద్యంగా పెడతారు. దీపావళి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూర్, సిరికొండ, ఇచ్చోడ మండలాలతోపాటు కుమురం భీం జిల్లాలోని జైనూర్, సిర్పూర్, లింగాపూర్, తిర్యాణి మండలాల్లోని ఆదివాసీ గోండులు, కొలాంలు ఈ సంప్రదాయాన్ని తప్పక పాటిస్తారు. మినప్పప్పుని రుబ్బి పెనాలపై ఈ గారెలని కాల్చి దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక్క దీపావళి రోజే కాదు, తర్వాత వచ్చే వన భోజనాలప్పుడు... ముఖ్యమైన పండగలన్నింటికీ ఈ గారెలనే వండిపెట్టడం సంప్రదాయం. పావుకిలో నూనెతో రెండు కిలోల గారెలు సిద్ధమవుతాయి. రుచి బ్రహ్మండంగా ఉంటుంది.
- బండారు లక్ష్మీనర్సయ్య, న్యూస్‌టుడే, ఇంద్రవెల్లి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
