
తాజా వార్తలు
కాలంతో సంబంధం లేకుండా... ఇప్పుడు అందరినీ డీహైడ్రేషన్ సమస్య వేధిస్తోంది. అలాంటివారు ఈ పదార్థాలు తీసుకోవడం మంచిది.
కీరా: నీటి శాతం అధికంగా ఉండే కీరదోస ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. ఇది శరీరంలో వేడిని బయటకు పంపేసి చల్లగా మారుస్తుంది. ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. దీన్ని గుండ్రంగా కోసి కళ్ల మీద పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. శరీరంలో వేడీ తగ్గుతుంది.
ముల్లంగి: విటమిన్ సి, నీటి శాతం అధికంగా ఉన్న ముల్లంగిని కూరల్లో భాగం చేసుకుంటే... డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది.
సొరకాయ-బీరకాయ: శరీరంలో నీటి నిల్వలు కోల్పోకుండా చేస్తాయివి. జ్వరంతో బాధపడుతున్నప్పుడు, గర్భిణులకు ఈ ఆహారాన్ని ఎక్కువగా ఇస్తుంటారు. వీటిల్లో ఉండే పీచు జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా బీరకాయలో సి విటమిన్, జింక్, థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- రివ్యూ: వెంకీ మామ
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
