close
సింగపూర్‌లో కృష్ణాష్టమి వేడుకలు

సిడ్నీ: సింగపూర్‌లోని లింబంగ్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ తెలుగు కుటుంబాల వారు పాల్గొన్నారు. పిల్లలు పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. మహిళలు దాండియా నృత్యం ఆడారు. అనంతరం తెలుగు వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు లింబంగ్‌ తెలుగు సంఘం కోఆర్డినేటర్‌ ఆర్‌.సుధాకర్‌ తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని