close
ఆస్టిన్‌లో ఘనంగా వినాయకచవితి వేడుకలు


ఆస్టిన్‌: అమెరికాలో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టెక్సాస్‌లోని ఆస్టిన్‌ నగరంలో నిర్వహించిన గణేష్‌ నవరాత్రి వేడుకల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. బవన్‌లా అశోక్‌, ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ మహరాజ్‌కీ జై అంటూ భక్తులు సందడి చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని