close
ప్రవాస భారతీయుల దీపావళి సందడి

 

వాషింగ్టన్‌: అమెరికావ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆస్టిన్‌, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్‌, న్యూజెర్సీలో ఉన్న తెలుగు లోగిళ్లలో పండుగ కళ ఉట్టిపడింది. సంప్రదాయ వస్త్రధారణలో వారు మెరిసిపోయారు. ఇళ్లను విద్యుద్దీపాలతో అలంకరించారు. వాటిలో కొన్ని ఫొటోలు ఇవిగో...

వార్తలు / కథనాలు

మరిన్ని