close
జర్మనీలో తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు

ఈనాడు, హైదరాబాద్‌: భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్మనీ రాజధాని బెర్లిన్‌లో తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 600 మంది భారతీయ కుటుంబాల వారు ఇందులో పాల్గొన్నారు. జర్మనీలోని భారత రాయబార కార్యాలయ అధికారిణి మీరా త్రిపాఠి, ఎంపీ మనూలాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సాంస్కృతిక సంఘాధ్యక్షుడు వైద్యనాథన్‌, జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘు పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని