
నందిగామ : తానా ఫౌండేషన్ సహకారంతో నందిగామ పట్టణంలోని స్థానికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. పట్టణంలోని 7, 17వ వార్డుల్లో నివసించే దాదాపు 1600 కుటుంబాలకు తానా ఫౌండేషన్ (తాళ్లూరి జయశేఖర్, శృంగవరపు నిరంజన్, ఉప్పుటూరి రాం చౌదరి, వాసిరెడ్డి వంశీ) చేయూతతో నిత్యావసరాలు సిద్ధం చేశారు. వీటిని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా స్థానికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి నరసింహారావు, వాసిరెడ్డి సీతాపతి, తెలుగు దేశం నాయకులు పాల్గొన్నారు.
వార్తలు / కథనాలు
జిల్లా వార్తలు
దేవతార్చన
- ‘బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను’
- అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?
- దోచుకున్న నాలుగు గంటలకే దొరికేశారు
- RRR రిలీజ్.. ఇది అన్యాయం: బోనీకపూర్
- థాంక్యూ.. టీమ్ఇండియా అంటున్న లైయన్
- వెజ్ బఫె రూ.500, నాన్‌వెజ్ బఫె రూ.700
- ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి
- 21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!
- అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్య
- మదనపల్లె కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు