close
అమరావతిపై ఎన్నారైల వినతిపత్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ విదేశాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ను అక్కడి ఎన్నారైలు కలిశారు. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని వినతిపత్రం సమర్పించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.