close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విదేశంలో ఉన్న తెలుగు వాళ్లా...! అయితే ఈ పిలుపు మీ కోసమే!

వివిధ దేశాల్లోని తెలుగువారు ఈ దేశం ముద్దుబిడ్డలే. మీరక్కడ. మేమిక్కడ. కరోనాతో పోరాడుతున్నాం. అనుకున్నదే తడవు మీరు తెలుగింటికి రాలేని ఈ వేళ.. మీ క్షేమ సమాచారం కోసం మేం ఎదురుచూస్తున్నాం! అక్కడ మీరెలా ఉన్నారు.. కరోనా తీవ్రతను ఎలా ఎదుర్కొంటున్నారు... ఎటువంటి ఇబ్బందుల్ని దీటుగా అధిగమిస్తున్నారు.. ఆ వివరాలను మీ ఈనాడుతో పంచుకోండి. స్వదేశంలోని తెలుగు బంధువులకి ఉపయోగపడే సూచనలనీ, జాగ్రత్తలనీ సంక్షిప్తంగా తెలియజేయండి. అక్కడి ప్రభుత్వాలు అమలుపరుస్తున్న వాటిల్లో ఆచరణీయ విధానాలనూ వివరించండి. కరోనాపై మీ పోరునీ, పదిమందికీ ఉపయోగపడే అంశాలనీ మేం ఈనాడు.నెట్‌లో ప్రచురిస్తాం. మీ అభిప్రాయాలను nrinews@eenadu.in కు పంపండి. ఫొటో పంపడం మరిచిపోవద్దు.


మరిన్ని