యూకేలో వినూత్నంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం
close
యూకేలో వినూత్నంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం

‘కేసీఆర్‌ కూపన్‌’ పేరుతో నెలకు సరిపడే నిత్యావసరాల పంపిణీ 

లండన్‌ : తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని లండన్‌లో ఎన్‌ఆర్‌ఐ తెరాస యూకే విభాగం వినూత్నంగా నిర్వహించింది. కరోనా నేపథ్యంలో యూకేలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దాదాపు 200 మంది విద్యార్థులకు కేసీఆర్‌ కూపన్ల పేరిట నెలకు సరిపడే నిత్యావసరాలను అందించింది. నెలకు సరిపడే సామగ్రిని వారు స్థానిక దుకాణాల్లో తీసుకునేలా ఏర్పాటు చేశామని ఎన్‌ఆర్‌ఐ అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ తెలిపారు.మరిన్ని