
కెనడా: తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి కెనడాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా దిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్‌రావు 2015లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. ఈరోజు ఉదయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రవీణ్‌రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Tags :