
గ్రేటర్ పోలింగ్‌కు సర్వం సిద్ధం
1/14

లంగర్‌హౌస్‌లోని గోల్కొండ కేవీ స్కూల్‌కు బ్యాలెట్ పెట్టెలతో వచ్చిన సిబ్బంది
2/14

ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్తూ..
3/14

ఏవీ కళాశాల మైదానంలో వెబ్‌కాస్టింగ్ కోసం సన్నద్ధమవుతున్న యువకులు
4/14

భౌతిక దూరం పాటించేందుకు ఓ పోలింగ్ కేంద్రంలో మార్కింగ్ చేస్తున్న సిబ్బంది
5/14

ఓటరు జాబితాను సరిచూసుకుంటూ..
6/14

అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన డీఆర్సీలో ఎన్నికల సిబ్బంది
7/14

బ్యాలెట్ పెట్టెలను తీసుకువెళ్తూ..
8/14

ఎల్బీ స్టేడియంలో వివరాలు సరిచూసుకుంటున్న సిబ్బంది
9/14

కూకట్పల్లి జేఎన్టీయూలో బ్యాలెట్పెట్టెలు, సామగ్రిని తీసుకుంటూ..
10/14

రాంగోపాల్‌పేట్‌లోని వెస్లీ కళాశాలకు ఎన్నికల సామగ్రి కోసం వచ్చిన సిబ్బంది
11/14

డివిజన్ వారీగా సిద్ధంగా ఉన్న బ్యాలెట్ పెట్టెలు
12/14

గచ్చిబౌలి స్టేడియం వద్ద నిరీక్షిస్తున్న సిబ్బంది
13/14

బ్యాలెట్ పెట్టెలను తీసుకువెళ్తూ..
14/14
