
ఓటెత్తిన భాగ్యనగరం
1/18

కాటేదాన్‌లో భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్లో..
2/18

పసికందుతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ మహిళ
3/18

ఓటర్లకు శానిటైజర్ పంపిణీ చేస్తున్న సిబ్బంది
4/18

మైలార్‌దేవ్‌పల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటర్లు
5/18

వారాసిగూడలో క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లు
6/18

సికింద్రాబాద్ అడ్డగుట్ట తుకారాం గేట్ వద్ద..
7/18

వెలవెలబోతున్న హయత్‌నగర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం
8/18

ఖైరతాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్ర ఎదుట క్యూలో నిల్చున్న ఓటర్లు
9/18

ఓటేసిన ఆనందం
10/18

ఓటేసిన ఆనందం
11/18

అబిడ్స్‌లో
12/18

ఖాళీగా దర్శనమిస్తున్న పోలింగ్ కేంద్రం
13/18

ఓటేసిన అనంతరం సెల్ఫీ దిగుతూ..
14/18

వృద్ధురాలిని పోలింగ్ కేంద్రానికి తీసుకొస్తున్న సిబ్బంది
15/18

క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లు
16/18

ఓటేయడానికి వస్తున్న వృద్ధులు
17/18

సహాయం చేస్తున్న మహిళా పోలీసు
18/18
