
1/13

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని జీఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ‘షీ పాహి’ కార్యక్రమంలో సినీ నటి అనుష్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, మహిళా భద్రతా అదనపు డీజీ స్వాతిలక్రా, షీ టీమ్స్ డీసీసీ అనసూయతో కలిసి మూడు క్విక్ రెస్పాన్స్ వాహనాలు, షీ షటిల్ సర్వీసులను ప్రారంభించారు. అనంతరం ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు.
2/13

3/13

4/13

5/13

6/13

7/13

8/13

9/13

10/13

11/13

12/13

13/13
