close

విజయవాడలో చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
1/10

విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభివాదం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు. చిత్రంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, మేయర్‌ అభ్యర్థి కేశినేని శ్వేత.

2/10

చంద్రబాబు రోడ్ షోకు హాజరైన జనసందోహం

3/10

అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ..

4/10

సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణతో కలిసి రోడ్‌ షో

5/10

కిక్కిరిసిన విజయవాడ రహదారులు

6/10

రోడ్‌ షోలో పాల్గొన్న చంద్రబాబుతో దూరం నుంచే సెల్ఫీ దిగుతున్న ఓ కుటుంబం

7/10

మాస్క్‌లతో ప్రచార సంబరం

8/10

కటౌట్లతో ప్రచార హోరు

9/10

తమ సైకిల్‌ వెంటబెట్టుకుని రోడ్ షోకు వచ్చిన చిన్నారులు

10/10

ఎండలో తెదేపా గొడుగుతో నిల్చున్న ఓ మహిళ

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు