
1/18

విశాఖ : ఓ పోలింగ్కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు
2/18

అనంతపురం : బుక్కరాయసముద్రంలోని పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎండవేడిమి తగలకుండా ఏర్పాటు చేసిన షామియానాలు
3/18

విజయవాడ : ఘంటసాల జడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు
4/18

గన్నవరం బాయ్స్ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు
5/18

తిరువూరు మండలం ఎర్రమాడులో వైకాపా నాయకులతో కలిసి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రక్షణనిధి
6/18

ముదినేపల్లిలో ఎన్నికల సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ ఇంతియాజ్
7/18

తిరువూరు మండలం లక్ష్మీపురంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న జేసీ మోహన్రావు
8/18

తొట్లవల్లూరులో ఎన్నికల సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ మాధవీలత
9/18

వీరులపాడు మండలం పెద్దాపురంలో క్యూలో వేచి ఉన్న మహిళలు
10/18

విశాఖ : సబ్బవరంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద రద్దీ
11/18

గుంటూరు : రూరల్ మండలం లాలుపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సిరా గుర్తు చూపిస్తున్న దివ్యాంగురాలు ప్యారం దుర్గమ్మ
12/18

ఓటర్ల శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించిన అనంతరం పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్న ఎన్నికల సిబ్బంది
13/18

ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓ వ్యక్తి
14/18

క్యూలైన్లో వేచి ఉన్న ఓటర్లు
15/18

చిత్తూరు : చంద్రగిరి బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపుకార్డులను చూపుతున్న ఓటర్లు
16/18

క్యూలైన్లో వేచి ఉన్న ఓటర్లు
17/18

ఓటు హక్కును వినియోగించుకుంటున్న దివ్యాంగురాలు
18/18

వృద్ధులకు చేయూతనందిస్తున్న పోలీసులు
ఫొటోలు
తాజా మరిన్ని
సినిమా మరిన్ని
స్పోర్ట్స్ మరిన్ని
లైఫ్ స్టైల్ మరిన్ని
భక్తి మరిన్ని
కొత్తగా మరిన్ని
జిల్లా వార్తలు
దేవతార్చన
- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- కొవిడ్.. కొత్తగా!
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- కవచాన్నికరగనీయొద్దు
- నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే