Amaravati : మహా పాదయాత్రకు అపూర్వ స్పందన

Published : 08 Dec 2021 15:50 IST
1/16
 చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాలెం గ్రామం నుంచి శ్రీకాళహస్తి వరకు సాగుతున్న అమరావతి రైతుల మహా 

పాదయాత్ర చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాలెం గ్రామం నుంచి శ్రీకాళహస్తి వరకు సాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర
2/16
3/16
4/16
 పాదయాత్రను చిన్నారులతో కలిసి చూస్తున్న తల్లిదండ్రులు


పాదయాత్రను చిన్నారులతో కలిసి చూస్తున్న తల్లిదండ్రులు
5/16
 అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలుపుతున్న పులివెందుల రైతులు అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలుపుతున్న పులివెందుల రైతులు
6/16
 అమరావతి మహిళా రైతులకు శ్రీకాళహస్తి తెదేపా మహిళా నాయకురాలు బహూకరించిన సారెతో పాటు శ్రీకాళహస్తీశ్వర 

స్వామి చిత్రపటాలు అమరావతి మహిళా రైతులకు శ్రీకాళహస్తి తెదేపా మహిళా నాయకురాలు బహూకరించిన సారెతో పాటు శ్రీకాళహస్తీశ్వర స్వామి చిత్రపటాలు
7/16
 పాదయాత్రలో పాల్గొన్న దివ్యాంగుడు పాదయాత్రలో పాల్గొన్న దివ్యాంగుడు
8/16
 పాదయాత్రలో జేజేలు కొడుతున్న చిన్నారి పాదయాత్రలో జేజేలు కొడుతున్న చిన్నారి
9/16
 పొలంలో నాట్లు వేస్తూ పాదయాత్రకు జేజేలు కొడుతున్న స్థానిక మహిళా రైతులు పొలంలో నాట్లు వేస్తూ పాదయాత్రకు జేజేలు కొడుతున్న స్థానిక మహిళా రైతులు
10/16
 పాదయాత్రలో నేను సైతం... పాదయాత్రలో నేను సైతం...
11/16
 పాదయాత్రలో మేళ తాళాలు, సన్నాయి వాయిద్యాలు పాదయాత్రలో మేళ తాళాలు, సన్నాయి వాయిద్యాలు
12/16
 రాజులపాలెం వద్ద పాదయాత్రకు స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు రాజులపాలెం వద్ద పాదయాత్రకు స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు
13/16
 పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్న స్థానిక నాయకులు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్న స్థానిక నాయకులు
14/16
 శ్రీకాళహస్తీశ్వరుని చిత్రపటాలతో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు శ్రీకాళహస్తీశ్వరుని చిత్రపటాలతో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు
15/16
 పంగూరు వద్ద సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర పంగూరు వద్ద సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
16/16
 పాదయాత్రలో పాల్గొని నాగలి ఎత్తుతున్న సిపిఐ నేత నారాయణ


పాదయాత్రలో పాల్గొని నాగలి ఎత్తుతున్న సిపిఐ నేత నారాయణ

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని